4, ఏప్రిల్ 2022, సోమవారం

Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokes

 ఒక భర్త తన భార్యను చంపినందుకు

కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో
న్యాయవాది హంతకుడితో (భర్త)తో కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అవి..

న్యాయవాది : ఎప్పుడైతే నువ్వు డోర్ తీసి ఇంట్లోకి ప్రవేశించావో
అప్పుడు నీ భార్య వేరొక మనిషితో బెడ్ పై పడుకోవడం చూశావు!
హంతకుడు : అవును సార్..
మీరు చెప్పినట్లే అక్కడ అలా జరిగింది.

న్యాయవాది : ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే నువ్వు
నీ జేబులో వున్న గన్ బయటకు తీసి నీ భార్యను చంపేశావ్.
హంతకుడు : అవును సార్..
మీరు చెప్పినట్లే అక్కడ జరిగింది.

న్యాయవాది : నేను అడగదలచుకున్నదేమిటంటే..
నువ్వు నీ భార్యనే ఎందుకు చంపావ్?
ఆమె ప్రియుడిని ఎందుకు చంపలేదు?
హంతకుడు : ఇందులో చెప్పాల్సింది ఏముంది సార్…
ఒక్కొక్క మనిషిని చంపుకుంటూ వెళ్లలేము కదా!

Wife and Husband Telugu Jokes

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022 - Dasara Quotes

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022   చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడ...