31, మార్చి 2022, గురువారం

Wife and Husband Telugu Jokes | Mogudu Pellam Jokes

ఓక మంత్రి గారు తన భార్యతో కలిసి కారులో వెళుతూ

పెట్రోల్ కోసం బంక్ లో ఆగాడు.
పక్కనున్న మంత్రి గారి భార్య పెట్రోల్ పొసే అతన్ని గుర్తుపట్టి
మంత్రి గారితో ఏవండీ మీకన్నా ముందు మా ఇంటికి పెళ్లి చూపులుకు వచ్చి
జాతకాలు సరిపోక పెళ్లి కాన్సల్ అయింది ఇతనితోనే అన్నది.

దానికి మంత్రి గారు భార్యతో వెటకారంగా
నువ్వు నన్ను కాకుండా అతన్ని చేసుకుంటే ఎలా ఉండేదో
ఒకసారి ఉహించుకొ అన్నాడు
దానికి మంత్రి గారి భార్య
ఏముంది అతను మంత్రి అయ్యేవాడు
నువ్వు పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడివి🤣🤣

More here

Wife and Husband Telugu Jokes | Mogudu Pellam Jokes

Telugu Adult Jokes | Telugu Funny Jokes

Telugu Adult Jokes | Telugu Funny Jokes

ఒక ఆవిడ తన భర్తతో ఇలా అంటుంది. 

ఏవండీ నేను ఒక విషయం చెపుతాను. 

ఎవరికి చెప్పకండి చాలా సీక్రెట్ అంటుంది.

దానికి భర్త సరే ఎవరికీ చెప్పనులేగాని చెప్పు అంటాడు. 

మరీ, మరీ, నేను, నేను కడుపుతో ఉన్నానండి. 

అలాగా ఇంత శుభవార్త ఎవరికీ చెప్పొద్దంటావేంటి నీకేమయినా పిచ్చా అంటాడు భర్త. 

మరి మన పెళ్ళికాక ముందు ఇదే విషయం మా నాన్నతో చెప్పితే పిచ్చి కొట్టుడు కొట్టాడెందుకండీ అంటుంది అమాయకపు బార్య.


Telugu Adult Jokes | Telugu Funny Jokes

ఓక club లొ అమ్మాయి dance చేస్తుంది అందరు చప్పట్లు కొట్టారు

ఆ అమ్మాయి తన టాప్ తీసేసింది అందరూ మల్లి చప్పట్లు కొట్టారు

panty విప్పింది ఎక్కువ చప్పట్లు కొట్టారు

బ్రా విప్పింది ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టారు

ఫంత్య్ కుద విప్పింది

ఎవ్వరు చప్పట్లు కొట్టలేదు

ఏందుకు?

ఏందుకంటే….

వొక్క చేత్తో యెవరూ చప్పట్లు కొట్టలేరు కదా !??

Telugu Adult Jokes | Telugu Funny Jokes

29, మార్చి 2022, మంగళవారం

Telugu Funny Jokes | Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokes

చీరల షాప్ కి వెళ్లిన ఆడవాళ్లు
బార్ కి వెళ్లిన మగవాళ్లు
తొందరగా బయటకి వచ్చినట్టు
చరిత్రలో లేదు 🤣🤣

ఒకప్పుడు ఎవరికైనా మనపై కోపం వస్తే
మన ఇంటికి రావడం మానేసే వాళ్ళు
ఇప్పడు ఆన్ లైన్ లోకి రావడం మానేస్తున్నారు🤣🤣
అలక ఒక్కటే, ఆలోచన కొత్తది.

మరిన్ని జోక్స్ - Wife and Husband Telugu Jokes

భార్య: నువ్వు ఇంత పేదవాడివి అని ముందే తెలిస్తే
నిన్ను అస్సలు పెళ్లి చేసుకునే దానినే కాదు.
భర్త: నేను పెళ్లికి ముందే చెప్పా
నాకు ఈ ప్రపంచంలో నీకన్నా విలువైనది
ఏది లేదు అని.🤣🤣

మరిన్ని జోక్స్ -  Wife and Husband Telugu Jokes

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022 - Dasara Quotes

Dussehra Quotes in Telugu – Top 10 దసరా కోట్స్ – 2022   చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడ...